`ఎఫ్ 2` త‌రువాత మ‌రోసారి మెహరీన్ సంక్రాంతి సంద‌డి

2019 Latest Telugu Film News, Mehreen New Movie To Release For Sankranthi, Sankranthi Releasing Movies, Mehreen Upcoming Movie Release Date, Mehreen Latest Movie News, Mehreen Pirzada Upcoming Movies, Mehreen Entha Manchi Vadavura Ra Movie release Date, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన‌ `ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహరీన్. క‌ట్ చేస్తే… అదే సీజ‌న్‌లో మ‌రో సినిమాతో క‌నువిందు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోందీ పంజాబీ జాబిలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ప్ర‌స్తుతం మెహ‌రీన్‌… నందమూరి క‌ళ్యాణ్ రామ్ కి జోడీగా ‘ఎంత మంచివాడవురా’ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని… 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మరి… 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో ఘన విజయం అందుకున్న‌ మెహ‌రీన్‌…2020 సంక్రాంతికి రానున్న‌ ‘ఎంత మంచివాడవురా’తోనూ అదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూద్దాం.

ఇదిలా ఉంటే… `ఎంత మంచివాడ‌వురా`తో పాటు గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ‘చాణక్య’లోనూ, ధనుష్ తమిళ చిత్రం ‘పటాస్’లోనూ, పంజాబీ మూవీ ‘ఆదాబ్ ముతియ‌రాన్’లోనూ నాయిక‌గా నటిస్తోంది మెహ‌రీన్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =