‘ఏదైనా జరగొచ్చు’ రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Film News, Edaina Jaragocchu movie release date fixed, Edaina Jaragocchu movie release date, Edaina Jaragocchu movie release date Announced, Edaina Jaragocchu movie release date Out, release date fixed For Edaina Jaragocchu, Edaina Jaragocchu Movie Latest news, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Edaina Jaragocchu Movie Release Date Fixed

శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా కె.రమాకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’.  ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఆగష్ట్ 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రమాకాంత్ మాట్లాడుతూ.. ” ఇది ఒక డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌. ఏప్రిల్‌1న పుట్టి స్టుపిడ్‌ పనులు చేసే ముగ్గురి జీవితాలు అనుకోని సంఘటన వల్ల ప్రమాదంలో పడితే ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు అనే పాయింట్‌తో ఈ కథ రాసుకున్నాను. తెలుగు స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు మీరు చూడని లవ్‌ స్టోరీ ఈ సినిమాలో చూడబోతున్నారు. జాషువా మాస్టర్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. బాబీ సింహ, అజయ్‌ ఘోషి క్యారెక్టర్స్‌ అద్భుతంగా వచ్చాయి. ఆగష్ట్ 23అందరూ సినిమా చూడండి” అన్నారు.

కాగా ఈ సినిమాలో విజయ్ రాజా సరసన పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెట్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా  నేషనల్‌ అవార్డు విన్నర్‌, తమిళ స్టార్‌ బాబి సింహ ఈ చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖ నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చిన వైజాగ్‌ సత్యానంద్‌ గారి కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్‌ గారి అల్లుడు రవి శివ తేజ, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ పెండ్యాల మ్యూజిక్ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =