రెజీనా ఫస్ట్ టైమ్ సొంత వాయిస్

2019 Latest Telugu Film News, Regina Cassandra Dubbed For The First Time, First Time Dubbed with Own Voice by Regina Cassandra, Regina Cassandra Latest movie News, Dubbed My Telugu Lines For The First Time by Regina, Evaru movie latest News, Regina Cassandra does it first time in her career, Regina Cassandra dubs for the first time, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. రెజీనా పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తమిళ చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే రెజీనా నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ !
మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే డబ్బింగ్ చెప్పారు. ఎవరు మూవీ లో రెజీనా తన పాత్ర కు ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎవరు మూవీ లో సమీరా రోల్ గురించి అడివి శేష్ చెప్పారని, దర్శకుడు రామ్ జీ తన క్యారెక్టర్ సమీరా గురించి చెప్పిన వెంటనే సంకోచించకుండా ఓకే చెప్పానని, ఆ ఛాలెంజింగ్ రోల్ లో నటించినందుకు సంతోషంగా ఉన్నానని, సంఘర్షణ తో కూడుకున్న సమీరా క్యారెక్టర్ ను ఎంజాయ్ చేస్తూ నటించానని, తమిళ , తెలుగు మూవీస్ లో క్యారెక్టర్స్ ను సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని ఉందని,
డబ్బింగ్ చెప్పడం ఈజీ టాస్క్ కాదని, దర్శకుడి తో డిస్కస్ చేసి ఎమోషన్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు ట్రై చేశానని , తన స్వంత వాయిస్ ని వినడం, ఎక్స్ ప్రెషన్స్ సరిగా పలికించడం సంతోషం గా ఉందని, తన సొంత ఎమోషన్స్ తో పెర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతుందని, ఇక పై తాను నటించే తెలుగు మూవీస్ కు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని రెజీనా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =