జోడి మూవీ లో ఫ్రెంచ్ టీచర్

2019 Latest Telugu Film News, Shraddha Srinath Lands Unique Role, Jersey star Shraddha Srinath, Shraddha Srinath to Do Unique Role, Shraddha Srinath Latest Movie News, Shraddha Srinath To Do As French Teacher, Shraddha Srinath Ropped an Unique Role As French Teacher, Shraddha Srinath French Teacher Role In Her Next, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Unique Role by Shraddha Srinath, Shraddha Srinath to Act as French Teacher in Jodi Movie
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ, కన్నడ మూవీస్ తో బిజీగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు లో తన అప్ కమింగ్ మూవీ జోడి లో ఫ్రెంచ్ టీచర్ గా నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం జోడి మూవీ కి సైన్ చేశానని, ఆ మూవీ లో క్యారెక్టర్ కై ఎక్కువ ప్రిపేర్ కాలేదని, స్పాంటేనియస్ గా నటించానని, టాలీవుడ్ లో తన ఫస్ట్ మూవీ గా రిలీజ్ కావాల్సిఉంది అన్నారు. జెర్సీ మూవీ లోని క్యారెక్టర్ గురించి శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ … తన వయసు ఉన్న హీరోయిన్స్ మ్యారీడ్ ఉమెన్ గా నటించడానికి ఇష్టపడరని, తాను జెర్సీ మూవీ లో 8సంవత్సరాల కుమారుడున్న తల్లిగా నటించానని, ఎవరూ చేయని క్యారెక్టర్ లో నటించినందుకు గర్వపడుతున్నానని, సేమ్ లైన్ లో ఉన్న మూవీ ఆఫర్స్ వచ్చాయని, స్టీరియో టైప్ పాత్రలలో నటించడం తనకు ఇష్టం లేదని , మల్టీ ఫుల్ లాంగ్వేజస్ మూవీస్ లో నటించడంతో నటిగా నిరూపించబడతామని, అదర్ ఇండస్ట్రీస్ ఫిలిం మేకర్స్ అవకాశం ఇవ్వటంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడానికి అవకాశం ఉంటుందని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=4O7-BG5BgqM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =