క్లాసికల్ డాన్సర్ గా సాయిపల్లవి..!

2019 Latest Telugu Film News, Sai Pallavi to Act as Classical Dancer in Sekhar Kammula Movie, Sai Pallavi to Act as Classical Dancer, Sai Pallavi Role as Classical Dancer In Her Next, Sai Pallavi Latest Movie News, Sekhar Kammula Movie Sai Pallavi Role as Classical Dancer, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య – సాయిపల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను పట్టాలెక్కించే పనిలో వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ తాజా న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సాయిపల్లవి క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తుందట. కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. మరి సాయి పల్లవి మంచి డాన్సర్ అని మనకు తెలిసిందే. తనకు వచ్చిందే కాబట్టి సాయి పల్లవి చించేస్తదని చెప్పడం లో సందేహం లేదు.

ఇక ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలి షెడ్యూల్లో చైతూ .. సాయిపల్లవి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయనున్నట్టుగా సమాచారం. మరి ఫిదా తో అందరిని ఫిదా చేసినా వీరిద్దరూ.. సినిమాతో ఎం చేస్తారో.

[subscribe]

[youtube_video videoid=I9Wfwc3j2h0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =