డబ్బింగ్ షురూ చేసిన చాణక్య

2019 Telugu Full Movies, Chanakya Movie Started Dubbing, Gopichand Upcoming Flick Chanakya Team Started Dubbing, Chanakya Movie Latest News, Chanakya Telugu Movie Updates, Gopichand chanakya Movie Team Starts Dubbing, Dubbing Started For Chanakya Movie, Chanakya Movie Shooting updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Gopichand's Chanakya Movie Team Starts Dubbing

తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘చాణక్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. అంతే కాదు డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా పాటలను చిత్రీకరించాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ కు ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

[youtube_video videoid=9jOVc1hBOEE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =