వాల్మీకి మూవీ టీజర్ రిలీజ్ డేట్

2019 Latest Telugu Film News, Varun Tej Valmiki Movie Teaser Release Date Locked, Varun Tej Valmiki Movie Teaser Release Date Fixed, Valmiki Movie Teaser Release Date Announced, Valmiki Movie Teaser Release Date,Valmiki Movie Teaser, Teaser of Valmiki Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ వాల్మీకి మూవీ. వరుణ్ తేజ్ ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ గ్యాంగ్ స్టర్ గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వాల్మీకి మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని పెంచాయి. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 15 వ తేదీ వాల్మీకి మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. దువ్వాడ జగన్నాథం వంటి కమర్షియల్ హిట్ మూవీ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందిన వాల్మీకి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

[youtube_video videoid=hGQTUrvmRHs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =