బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సాహో

2019 Latest Telugu Film News, Saaho Movie Breaks Baahubali Records, Saaho beat Baahubali records ,Baahubali Records Breaken By Saaho, Saaho Movie Latest News, Prabhas Shows Who The King With His Saaho Trailer, Saaho Trailer, Saaho Trailer Response, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

బాహుబలి సినిమా తర్వాత.. ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేసినా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది అనే మాట తప్ప ఇంకేం వినిపించలేదు. బాహుబలి రికార్డులు మాత్రం ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చెరపలేకపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ రికార్డులను తానే బ్రేక్ చేసి.. ఆ క్రెడిట్ తనే దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాహో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్లతో, పాటలతో అదరగొట్టిన సాహో టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో ఈ సినిమా సత్తా ను మరో సారి చూపించింది. ఇక ఈ ట్రైలర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ అన్నీ ఇన్నీ కాదు. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అందించింది. అదిరిపోయే భారీ యాక్షన్స్ తో.. గ్రాండ్ విజువల్స్ తో సాహో ట్రైలర్ ఆహో అన్నట్టు ఉంది. ఇక ఈ ట్రైలర్ బాహుబలి రికార్డ్స్ ను చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నాలుగు భాషల్లోబాహుబలి 48 గంటల్లో 65 మిలియన్ వ్యూస్ సాధించగా… బాహుబలి తర్వాత ఈ రికార్డ్స్ ను ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు సాహో ట్రైలర్ 48 గంటల్లో 70 మిలియన్ వ్యూస్ సాధించి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసాడు. మరి సాహో రికార్డ్స్ ను తానే బ్రేక్ చేసుకుంటాడేమో చూద్దాం…

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఈ సినిమాను ఆగస్ట్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=HNnt00swZ5Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =