మ‌రో రీమేక్‌లో రాజ‌శేఖ‌ర్‌?

2019 Latest Telugu Film News, Rajasekhar to Act in Kannada Remake Movie, Kannada Remake Movie by Rajasekhar, Rajasekhar Latest Movie News, Actor Rajasekhar to Do Remake, Rajasekhar to star in a Kannada remake, Rajasekhar next Kannada Remake, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘గరుడవేగ’ (2017)తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన‌ సీనియర్ హీరో రాజశేఖర్… రీసెంట్‌గా ‘కల్కి’తో ప‌ల‌క‌రించాడు. అయితే`క‌ల్కి` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో… గ‌తంలో త‌న‌కు క‌లిసొచ్చిన‌ రీమేక్ ఫార్ములాని మ‌రోసారి న‌మ్ముకుంటున్నాడ‌ట రాజ‌శేఖ‌ర్‌. ఈ నేప‌థ్యంలోనే… ఓ కన్నడ మూవీ రీమేక్‌లో న‌టించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… తాజాగా ఓ కన్నడ సినిమా తాలూకు రీమేక్ హక్కుల్ని తమిళ నిర్మాత ధనుంజయ సొంతం చేసుకున్నాడని టాక్. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో డాన్‌గా రాజశేఖర్, అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా సత్యరాజ్ (క‌ట్ట‌ప్ప‌) తనయుడు శిబీ సత్యరాజ్ నటించనున్నారని టాక్. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=q_v8HJMEMTs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =