గాంధీ జయంతి రోజు ‘వార్’

2019 Latest Telugu Film News, Hrithik Roshan And Tiger Shroff War Movie Release Date Confirmed, War Movie Release Date Fixed, War Movie Release Date announced, War Movie Release Date, War Movie Release Date Out, Release Date Confirmed For Hrithik Roshan And Tiger Shroff War Movie, Hrithik Roshan And Tiger Shroff War Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Hrithik Roshan And Tiger Shroff War Movie Release Date Confirmed

ఒక్క హీరో స్క్రీన్ పై ఉంటేనే ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోలూ.. అందులోనూ హంక్ బాడీస్.. వార్ కు దిగితే.. రెండు కళ్ళూ సరిపోవు అంతే. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.ఆ హీరోలు ఎవరో కాదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో.. బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు చిత్ర యూనిట్. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) న ‘వార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమానుయష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వాణి కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయి లోనే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో? లేదో చూద్దాం..?

[subscribe]

[youtube_video videoid=HNnt00swZ5Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + sixteen =