రాజ్ తరుణ్ పక్కన మలయాళీ భామ

2019 Latest Telugu Film News, Raj Tarun To Pair Up With Malayali Actress, Malayali Actress To Work with Raj Tarun, Raj Tarun Latest Movie News, Raj Tarun To Pair Up With Malavika nair, Malavika Nair in Raj Tarun's film, Malavika Nair opposite Raj Tarun, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ మళ్ళీ వరుస సినిమాలు తో వచ్చేస్తున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. టాలెంటెడ్ మలయాళీ యాక్ట్రెస్ మాళవిక నాయర్ ను రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రాసుకున్న పాత్రకు మాళవిక అయితే న్యాయం చేయగలదు అని ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=HNnt00swZ5Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =