‘అనుకోని అతిథి’గా హై బ్రీడ్ పిల్ల

2019 Latest Telugu Film News, Sai Pallavi New Movie Telugu Title Revealed, Title Revealed Sai Pallavi Next, Sai Pallavi Latest Movie News, Sai Pallavi New Movie, Sai Pallavi New Movie Telugu Title Fixed, Sai Pallavi New Movie Telugu Title Out, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

వివేక్‌ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’ మూవీ సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్న సంగతి కూడా విదితమే. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి ‘అనుకోని అతిథి’ అని టైటిల్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, అలాగే అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాను.. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. కాగా రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, స్వరాలు: పి.ఎస్‌. జయహరి, దర్శకత్వం: వివేక్‌, నిర్మాతలు: ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌.

మరి తెలుగులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె మలయాళంలో చేసిన ‘అథిరన్‌’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =