సాహో మూవీ లో దుష్టచూపుల దేవరాజ్

2019 Latest Telugu Film News, Team Saaho Releases Chunky Pandey Look, Chunky Striking Look In Saaho, Chunky Pandey Look From Team Saaho, Chunky Pandey Latest Movie News, Chunky Pandey Look From Saaho, Saaho Movie Latest News, Chunky Pandey look will scare fans, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Chunky Pandey as Devraj First Look released
సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ సందర్భంగా సాహో మూవీ కి సంబంధించిన విశేషాలతో ప్రేక్షకులను చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ చేస్తుంది. రీసెంట్ గా ప్రభాస్, శ్రద్ధా కపూర్ లపై చిత్రీకరించిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. త్వరలోనే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సాహో మూవీ లో నటించిన విలన్స్ ఫస్ట్ లుక్స్ ను రోజుకొకటిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుంది. మొదటగా సాహో మూవీ లో మెయిన్ విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ఫస్ట్ లుక్ రిలీజయి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తరువాత తమిళ హీరో , విలన్ గా మారిన అరుణ్ విజయ్ లుక్ రిలీజయింది. తాను విశ్వాంక్ పేరుతో విలన్ క్యారెక్టర్ లో ఎంతో ఇష్టపడి నటించానని, తన క్యారెక్టర్ ను అందరూ ఇష్టపడతారని అరుణ్ విజయ్ ట్వీట్ చేశారు. ఈ రోజు దుష్ట చూపుల దేవరాజ్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు చుంకీ పాండే లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సాహో మూవీ లో హీరో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ తో ఉన్నట్టే, విలన్స్ కూడా స్టైలిష్ లుక్స్ తో ఉండటం విశేషం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=hL74AA89c-o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fifteen =