ఢిల్లీలో ‘డిస్కో రాజా’ సంద‌డి

2019 Latest Telugu Film News, Disco Raja Shooting Started In Delhi, Disco Raja to be shot in Delhi, Shooting of Ravi Teja Disco Raja In Delhi, Ravi Teja Disco Raja Movie Latest News, Latest update on Ravi Teja Disco Raja, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Disco Raja 15 Days Shooting Schedule In Delhi, Ravi Teja Disco Raja Movie Hungama in Delhi

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ నాయికలుగా నటిస్తుండ‌గా… సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ ఆగస్టు 4 నుంచి ఢిల్లీలో జ‌రుగుతోంది. ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో నాయకానాయికలపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దాదాపు 15 రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని తెలిసింది.

ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.థమన్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో ‘డిస్కో రాజా’ని ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని టాక్‌.

[subscribe]

[youtube_video videoid=otdGhg81P4M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =