బ్లాక్ బస్టర్ నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్

2019 Latest Telugu Film News, Ninnu Kori Tamil Remake Confirmed,Telugu blockbuster Ninnu Kori to get a Tamil Remake, Ninnu Kori Tamil Remake Fixed, Atharvaa and Anupama come together for the Tamil remake Ninnu Kori, Ninnu Kori Film to Get a Tamil Remake, Anupama Parameswaran to play lead in Tamil remake of Ninnu Kori, Ninnu Kori Tamil Remake latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని, నివేత థామస్ జంటగా, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించిన నిన్నుకోరి మూవీ 2017 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది. నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్ రైట్స్ ను కాస్మో కిరణ్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది .

నిన్నుకోరి తమిళ రీమేక్ మూవీ లో అథర్వ మురళి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పాత్రకు దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. తమిళం లో తనకంటూ ఒక మార్కెట్ ఉన్న ఆది పినిశెట్టి తెలుగు మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసినట్టుగానే తమిళ మూవీ లో కూడా ఆ క్యారెక్టర్ ను ఆది పోషిస్తే బాగుంటుందని ప్రేక్షకాభిప్రాయం.
తమిళం లో లాంగ్ బ్రేక్ తరువాత నిన్నుకోరి తమిళ రీమేక్ లో నటిస్తున్నానని, తెలుగు మూవీ లో పోషించిన క్యారెక్టర్ ను తమిళ మూవీ లో పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందని కామెడీ యాక్ట్రెస్ విద్యుల్లేఖ రామన్ ట్వీట్ చేసారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here