మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Mahesh Babu Srimanthudu Completed 4 Years, Srimanthudu Telugu Movie Completed 4 years, 4 Glroified years For Srimanthudu, Mahesh Babu Latest Movie News, 4 Years For Srimanthudu, Srimanthudu Movie Latest News, Srimanthudu Telugu Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Mahesh Babu Srimanthudu Completed 4 Years

సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో కొరటాల శివ ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రి తొలి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. “శ్రీమంతులు బాగా వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం” అనే సామాజిక అంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో… జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఏడిద శ్రీరామ్, తులసి, సితార, ముఖేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవిశ్రీ ప్రసాద్ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ఈ సినిమాతోనే హ్యాట్రిక్ విజ‌యాల‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ‌రంగంలో తొలి అడుగులు వేసింది. మ‌హేష్ కెరీర్‌లో స్పెష‌ల్ మూవీగా నిల‌చిన `శ్రీ‌మంతుడు` 2015 ఆగస్టు 7న విడుదలై… నేటితో నాలుగేళ్లను పూర్తి చేసుకుంటోంది.[subscribe]

[youtube_video videoid=LS6XiINMc2s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + twelve =