శ‌ర‌వేగంగా ‘ఎంత మంచి వాడవురా’ చిత్రీక‌ర‌ణ‌

Kalyan Ram Entha Manchi Vadavu Ra Movie Latest Updates, 2019 Latest Telugu Film News, Kalyan Ram Entha Manchi Vadavu Ra Shooting Updates, Kalyan Ram Entha Manchi Vaadavu Raa to go on floors, Actor Kalyan Ram latest Movie news, Kalyan Ram New Movie Entha Manchi Vadavu Ra, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

నందమూరి కళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘ఎంత మంచి వాడవురా’. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… జూలై నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్ళిన‌ ఈ చిత్రం… ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్‌, మెహరీన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. గత వారం రోజులుగా జ‌రుగుతున్న‌ ఈ షెడ్యూల్… ఆగస్టు నెలాఖరు వరకు కొన‌సాగుతుంద‌ని స‌మాచారం.

ఉమేష్ గుప్తా సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌… సంవ‌త్సరాంతంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=tm4RYizC8oM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =