యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న సాహో మూవీ గురించి కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. ఈ సందర్భంగా సాహో మూవీ టీమ్ ఆయా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
UV క్రియేషన్స్, T – సిరీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో, డిఫరెంట్ లొకేషన్స్ లో రూపొందిన ప్రతిష్టాత్మక సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ సోలో రిలీజ్ కు సహకరించిన చిత్ర పరిశ్రమల నిర్మాతలకు కృతజ్ఞలని, తమ మూవీస్ రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేసుకొని సాహో మూవీ బిగ్ రిలీజ్ కు దారి సుగమం చేసిన నిర్మాణ సంస్థలకు థ్యాంక్స్ అని సాహో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.
[youtube_video videoid=iz1UccMoW-s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: