మహర్షి మూవీ పై క్రికెటర్ VVS లక్ష్మణ్ స్పందన

VVS Laxman About Mahesh Babu Maharshi Movie,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Maharshi Movie Updates,Maharshi Telugu Movie Latest News,Cricketer VVS Laxman About Mahesh Babu Maharshi Telugu Movie,Indian Cricketer VVS Laxman About Mahesh Babu Maharshi Telugu Movie,VVS Laxman Comments On Maharshi Movie,VVS Laxman Sensational Comments On Superstar Mahesh Babu Maharshi Telugu Movie
VVS Laxman About Mahesh Babu Maharshi Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మహర్షి మే 9వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన మహర్షి మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ ప్రముఖులు, ప్రేక్షకులు మహర్షి మూవీ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ VVS లక్ష్మణ్ మహర్షి మూవీ పై తన స్పందన తెలియజేశారు. మహర్షి మూవీ నిఇప్పుడే వీక్షించానని, చాలా ఇంప్రెస్ అయ్యానని, మహర్షి మూవీ అందించిన ప్రేరణ కలిగించే మెసేజ్ మనందరికీ అవసరమని, మహేష్ బాబు మరొక పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అని ట్వీట్ చేశారు.


[youtube_video videoid=oDzj6O6G8iM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twelve =