డియర్ కామ్రేడ్ కు సాలిడ్ బుకింగ్స్

Dear Comrade Movie Gets Solid Openings,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Vijay Deverakonda Dear Comrade Movie Latest News,Solid Openings For Vijay Deverakonda Dear Comrade Movie,#DearComrade
Dear Comrade Movie Gets Solid Openings

మరోసారి విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా చూస్తుంటే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అభిమానులు కూడా ఈసినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే..’డియర్‌ కామ్రేడ్‌’ టికెట్‌ సేల్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే డెబ్బయ్‌, ఎనభై శాతం టికెట్స్ సేల్ అవ్వగా…ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఆలోపు హండ్రెడ్‌ పర్సంట్‌ అయిపోతాయి.

దీనికితోడు విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీగా పాల్గొంటూ సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. నాలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ సినిమాకు హైప్ తెస్తున్నాడు. మరి ఈసినిమా కూడా సక్సెస్ అయితే విజయదేవరకొండ రేంజ్ ను పట్టుకోవడం కష్టమైన పనే. చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

[youtube_video videoid=BIXDgR9V5sE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =