విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Creates A New Trend, New Trend Created by Vijay Deverakonda, Dear Comrade Music Festival By Vijay Deverakonda, Response For Dear Comrade Music Festival, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Vijay Deverakonda Dear Comrade Movie Updates, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda Music Festival Promotions In Hyderabad, Vijay Deverakonda Wows His Fans
Vijay Deverakonda Creates A New Trend

సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ తాను నటించిన మూవీస్ ను తన సొంత స్టైల్ లో ప్రమోట్ చేస్తూ, మార్కెట్ వేల్యూ పెంచుతున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ తో విజయ్ దేవరకొండ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మ్యూజిక్ ఫెస్టివల్ పేరు తో చిత్ర యూనిట్ తో నాలుగు నగరాలలో ఈవెంట్స్ ను నిర్వహించి కొత్తపద్ధతి లో డియర్ కామ్రేడ్ మూవీ ని ప్రమోట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26వ తేదీ రిలీజ్ కానుంది. మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్స్ ను బెంగుళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ లలో విజయ్ దేవరకొండ హోస్ట్ గా నిర్వహించారు. అన్ని చోట్లా మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్స్ లో విజయ్, రష్మిక
మ్యూజిక్ డైరక్టర్ జస్టిన్ ప్రభాకరన్ తో కలసి డాన్స్ తోపాటు తన గానం తో ప్రేక్షకులను అలరించారు. ఇలా వెరైటీ గా మూవీ ప్రమోట్ చేసి, ఇతర హీరోలకు మూవీ ప్రమోషన్స్ పై ఆలోచన కలిగేలా చేశారు.

[subscribe]

[youtube_video videoid=u0f3s5QJZg8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eighteen =