14 వసంతాల సినీకెరీర్

14 Years For Anushka Shetty In TFI, 14 Years For Anushka Shetty In Tollywood, 14 Years of Anushka Shetty, 2019 Latest Telugu Movie News, Anushka Shetty 14 Years In The Film Industry, Anushka Shetty Completes 14 Years In TFI, Anushka Shetty latest movie updates, Anushka successfully completed 14 years in South film industry, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
14 Years For Anushka Shetty In Tollywood

సూపర్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుష్క 14 సంవత్సరాల సినీకెరీర్ కంప్లీట్ చేసుకొని 15 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ 2005 సంవత్సరం జులై 21 తేదీ రిలీజయింది. అనుష్క నటించిన విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అరుంధతి మూవీ గ్రాండ్ సక్సెస్ తో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారారు. బిల్లా, వేదం, మిర్చి మూవీస్ సక్సెస్ చవిచూశాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, బాహుబలి 2 తో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. ఆ తరువాత అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ రుద్రమదేవి, భాగమతి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హిట్ తమిళ మూవీ రెండు తో కోలీవుడ్ లో ప్రవేశించిన అనుష్క నటించిన వెట్టై కారన్, సింగం సిరీస్, దైవ తిరుమగళ్, తాండవం మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరుంధతి మూవీ లో అద్భుత పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్, నంది అవార్డ్స్ అందుకొన్న అనుష్క ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న సైలెన్స్ (నిశ్శబ్దం ) మూవీ లో నటిస్తున్నారు. 14 సంవత్సరాల సినీకెరీర్ ను కంప్లీట్ చేసుకొన్న అనుష్క నిశ్శబ్దం మూవీ టైటిల్ లోగో తో పాటు, తన ఎమోషనల్ ఫీలింగ్ ను ఒక నోట్ ద్వారా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తాను వేసిన ప్రతీ అడుగు ను ప్రేమ, అభిమానం తో ఆదరించి, ప్రోత్సహించి నందునే తాను ఈ ఫీట్ సాధించానని, డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్, తన స్టాఫ్ కు, అభిమానులకు ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని, జీవితాంతం గుర్తుండి పోయే సినీజర్నీ ని అందించినందుకు థ్యాంక్స్ అని షేర్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=gdHH7znipu4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 13 =