త‌మ‌న్నా ‘పెట్రోమ్యాక్స్’ ఫ‌స్ట్ లుక్‌

#PetromaxFirstLook, 2019 Latest Telugu Movie News, Petromax Movie First Look Out Now, Petromax Tamil Movie First Look, Tamannaah New Movie First Look Out Now, Tamannaah Petromax Movie First Look Revealed, Tamannah Petromax Movie First Look Released, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Tamannaah New Movie First Look Out Now

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న త‌మిళ చిత్రం `పెట్రోమ్యాక్స్‌`. `అదే క‌న్‌గ‌ళ్‌` (`నీవెవ‌రో`కి మాతృక‌) ఫేమ్ రోహ‌న్ వెంక‌టేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌… తెలుగు చిత్రం `ఆనందో బ్ర‌హ్మ‌` (2017) ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఫ‌స్ట్ లుక్‌లో… గ‌దిలోని వ‌స్తువులు, త‌లుపు ద‌గ్గ‌ర ఉన్న మ‌నుషులు త‌ల‌క్రిందులుగా ఉంటే… త‌మ‌న్నా మాత్రం కుర్చీలో చాలా కంఫ‌ర్ట్‌బుల్‌గా కూర్చుని చిరున‌వ్వులు చిందుస్తూ క‌నిపిస్తోంది. మ‌రి… ఫ‌స్ట్‌లుక్‌తో ఆక‌ట్టుకున్న `పెట్రోమ్యాక్స్‌`…. బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, తెలుగులో త‌మ‌న్నా న‌టించిన తాజా చిత్రాలు `సైరా న‌ర‌సింహారెడ్డి`, `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

[subscribe]

[youtube_video videoid=Fq-4d3hXTPw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =