ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ కేకే వైజాగ్ కలెక్షన్స్

2019 Latest Telugu Movie News, First Day Box Office Figures Of iSmart Shankar in Vizag, iSmart Shankar box office collection day 1 in vizag, Ismart shankar first day vizag collections, ISmart Shankar Movie First Day Vizag Box Office Collections Report, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Ismart Shankar First Day vizag Collections

మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మంచి కలెక్షన్ల్ రాబడుతుంది. వైజాగ్ లో ఇంకా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఈరోజు విడుదలైన మిస్టర్ కేకే సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈ మూవీస్ ఈరోజు వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

19/7/19 వైజాగ్ కలెక్షన్స్

జగదాంబ (లయన్ సింగ్) – 28861
శారద (ఇస్మార్ట్ శంకర్) – హౌస్ ఫుల్
రమాదేవి (బ్రోచేవారెవరురా) – 5815
శరత్ (లయన్ కింగ్) – 60975
సంఘం (ఇస్మార్ట్ శంకర్) – హౌస్ ఫుల్
శ్రీ వెంకటేశ్వర (మిస్టర్ కె.కె) – హౌస్ ఫుల్
వెంకటేశ్వర (లయన్ సింగ్) – హౌస్ ఫుల్

కిన్నెర (ఇస్మార్ట్ శంకర్) – హౌస్ ఫుల్
కామేశ్వరి(లయన్ కింగ్) – 39255
రమ (మిస్టర్ కేకే) – 32106
గోకుల్ (ఇస్మార్ట్ శంకర్) – 27066

గోపాలపట్నం
సుకన్య (ఇస్మార్ట్ శంకర్) – 36983 (హౌస్ ఫుల్)
నరసింహ (లయన్ కింగ్) – 17488
శ్రీ నరసింహ (మిస్టర్ కేకే) – 11944

గాజువాక
మోహిని (మిస్టర్ కేకే) – 30007
విశేష్ (ఇస్మార్ట్ శంకర్) – 26533
శ్రీకన్య (ఇస్మార్ట్ శంకర్) – 50706 (ఫుల్)
లక్ష్మీకాంత్ (ఇస్మార్ట్ శంకర్) – 43856 (ఫుల్)
హెవెన్ (లయన్ కింగ్) – 23068 (ఫుల్)
మోహిని (లయన్ కింగ్) – 36375

శ్రీకాకుళం
ఎస్వీసీ (ఇస్మార్ట్ శంకర్) – 70,850(ఫుల్)
సన్ మ్యాక్స్ (మిస్టర్ కేకే) – 43,142(ఫుల్)
కీర్తన (ఇస్మార్ట్ శంకర్) – 36,573(ఫుల్)

అనకాపల్లి
సత్యనారాయణ (ఇస్మార్ట్ శంకర్) – 44.183 (ఫుల్)
మిని సత్యనారాయణ (లయన్ కింగ్) – 18.696
పార్థసాయి (లయన్ కింగ్) – 7.502
శ్రీసత్య (మిస్టర్ కేకే) – 31092

నర్సన్నపేట
లయన్ కింగ్ – 17557
మిస్టర్ కేకే – 24704
ఇస్మార్ట్ శంకర్ – 43581

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 17 =