భాగ్య‌న‌గ‌రంలో ‘వెంకీమామ’

2019 Latest Telugu Movie News, Venky Mama Shoot in Hyderabad, Venkatesh Daggubati and Chaitanya Akkineni Venky Mama Shooting In Hyderabad, Venky Mama team Starts Shooting schedule in hyderabad, Venky Mama shoot begins In Hyderabad, Venky Mama schedule in Hyderabad, Venky Mama Movie Latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Venky Mama Shoot in Hyderabad
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య క‌థానాయ‌కులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని స‌మాచారం. కాగా, ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఇందులో భాగంగా… వెంకీ, చైతూపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నార‌ట‌. రియల్ లైఫ్‌లో మామాఅల్లుళ్ళైన వెంకీ, చైతూ… రీల్ లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో దర్శనమిస్తుండ‌డంతో… ఈ సినిమాపై ఇటు వెంకీ అభిమానులతో పాటు అటు అక్కినేని అభిమానులలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా `వెంకీమామ‌` రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=tpu-lZ3oEUg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fifteen =