సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల

2019 Latest Telugu Movie News, Saaho Movie Will Release On August 30, Prabhas Saaho release date postponed to August 30, Saaho release date shifted to August 30, Prabhas Saaho Gets A New Release Date, Saaho release date, Saaho Movie Latest News, Saaho Movie Is Officially Releasing On August 30, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Saaho Release Date Changed to August 30th
Saaho Release Date Changed to August 30th
UV క్రియేషన్స్, T – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కావాల్సివుంది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీ కి మారింది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దుబాయ్ , అబుదాబి లో చిత్రీకరించిన యా క్షన్ సీన్స్ సాహో మూవీ కి హై లైట్. ఈమూవీ లోని సైకో సయ్యా సాంగ్ రిలీజయి ప్రేక్షకాదరణ పొందింది. కంటెంట్ లో కానీ, క్వాలిటీ లో కానీ కాంప్రమైజ్ కామని, సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానుందని UV క్రియేషన్స్ ట్వీట్ చేశారు. సాహో మూవీ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ లైన్ అని, బెస్ట్ ప్రాజెక్ట్ ను ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నామని,యాక్షన్ సీన్స్ ను క్వాలిటీ గా అందించడానికి కొంత సమయం అవసరపడిందని, ఆగష్టు 15 వ తేదీ నుండి ఆగస్ట్ 30 వ తేదీ కి షిఫ్ట్ అవుతున్నామని నిర్మాతల ప్రతినిధి తెలిపారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో మూవీ పై ప్రేక్షక, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=elwiPtD8-1U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − one =