అజయ్ భూపతి, రవితేజ మూవీ అక్టోబర్ లో ప్రారంభం

2019 Latest Telugu Movie News, Ajay Bhupathi Next Movie Shooting Starts In October, Ajay Bhupathi Next Movie To Start In October, Ravi Teja and Ajay Bhupathi Movie shooting updates, Ravi Teja And RX 100 Director Ajay Bhupathi Movie To Kickstart In October, Ravi Teja next movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Ravi Teja And RX 100 Director Ajay Bhupathi Movie To Kickstart In October

RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన అజయ్ భూపతి తన రెండవ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాస్ మహారాజ హీరో గా ఎంపికయ్యారు. హై ఎమోషనల్, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పరిణతి చెందిన ప్రేమకథ గా రూపొందనున్న ఈ మూవీ లో మరో మేల్ లీడ్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కు హీరో సిద్ధార్ధ్ ను ఎంపిక చేసారని ఎంపిక చేసారని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమయితే హీరో సిద్ధార్ధ్ కు 6సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. హీరో రవితేజ కు జోడీ గా అదితి రావు హైదరీ సెలెక్ట్ అయ్యారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులను ఆకట్టుకొనేలా రూపొందే ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ లో వైజాగ్ లో ప్రారంభంకానుంది . బ్లాక్ బస్టర్ RX 100 దర్శకుడు, మాస్ మహారాజ కాంబినేషన్ లో రూపొందే ఈ మూవీ ప్రేక్షకులను అలరించేలా రూపొందనుందని సమాచారం. హీరో రవితేజ ప్రస్తుతం VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే అజయ్ భూపతి రూపొందించే మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=9kj4Zqno5WY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =