అశ్వమేథం ట్రైలర్ రిలీజ్

2019 Latest Telugu Movie News, Ashwamedham Movie Trailer Out Now, Ashwamedham Movie Updates, Ashwamedham Official Trailer, Ashwamedham Telugu Movie Latest News, Ashwamedham Telugu Movie Trailer, Ashwamedham Theatrical Trailer, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Ashwamedham Movie Trailer Out Now

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : నితిన్ .జి
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ : జేకే మూర్తి
సినిమాటోగ్రాఫర్ : ఎన్. జయపాల్ రెడ్డి
ఫైట్స్ : శ్రీ & రామకృష్ణ
కో డైరెక్టర్ : ఉస్మాన్
స్టోరీ స్క్రీన్ ప్లే : జగదీష్ మెట్ల

[subscribe]

[youtube_video videoid=b1g0PLeomCQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 12 =