‘నిన్నే పెళ్లాడతా’ అంటున్న రకుల్ బ్రదర్

2019 Latest Telugu Movie News, First Look of Ninne Pelladatha Movie, Ninne Pelladatha First Look, Ninne Pelladatha First Look Poster, Ninne Pelladatha Telugu Movie First Look, Ammer Preet Ninne Pelladatha First Look Out, Ammer Preet Ninne Pelladatha First Look Out, Ammer Preet New Movie First Look Out, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Ammer Preet Ninne Pelladatha First Look Out

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడింది. అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ మిగతా పాత్రలు పోషించారు. సంగీతం నవనీత్ అందిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను.. అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి నాగార్జున కెరీర్ లో ది బెస్ట్ అండ్ హిట్ మూవీ అయిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా టైటిల్ ను పెట్టుకున్నాడు. ఈ సినిమా అమన్ కు ఎంతవరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=Of_rUUmBbiE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =