శర్వా కొత్త సినిమాలో కన్నడ భామ

2019 Latest Telugu Movie News, Kannada Actress In Sharwanand New Movie, Kannada actress Ashika for Sharwanand, Ashika ranganath in sharwanand Next movie, Ashika ranganath to Act In sharwanand Movie, Ashika Ranganath Dropped An Opportunity to Work With Sharwanand, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kannada Actress In Sharwanand New Movie

శర్వానంద్ నటించిన రణరంగం సినిమా రిలీజ్ కు దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 96 సినిమా రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. శర్వానంద్ భుజానికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో 96 షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలతో పాటు శర్వానంద్ ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాను రెగ్యులర్ షూట్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే తాజాా సమాచారం ప్రకారం ఈ సినిమా కన్నడ భామను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అషిక రంగనాథ్ అనే కన్నడ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట. కన్నడలో ఇప్పటివరకూ అషిక రెండు సినిమాలు చేసింది. ఇంకా ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =