శ‌ర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సేమ్ ఫార్ములా

2019 Latest Telugu Movie News, Hero Sharwanand Upcoming Movie Latest Updates, Sharwanand Busy With Shooting, Sharwanand Busy With 3 Movie Projects, 96 Movie Latest News, Ranarangam Movie Latest Updates, Ranarangam Movie Release Date, Ranarangam Movie To Release On August 15th, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Hero Sharwanand Upcoming Movie Latest Updates

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `ర‌ణ‌రంగం`, `96` రీమేక్‌, `శ్రీ‌కారం`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… వీటిలో రెండు సినిమాలు ఒకే టైమ్ పిరియ‌డ్ చుట్టూ తిరిగే క‌థ‌లు కావ‌డం విశేషం. `ర‌ణ‌రంగం` 90ల నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ పిరియాడిక్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కితే… ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న‌ `96` రీమేక్‌కి కూడా 90ల ట‌చ్ ఉంటుంది. అంటే… ఈ ఏడాదిలో శ‌ర్వానంద్ నుంచి వ‌స్తున్న బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌… 90ల నేప‌థ్యంతో వ‌స్తున్నాయ‌న్న‌మాట‌. మ‌రి… ఈ పిరియాడిక్ ట‌చ్ శ‌ర్వానంద్‌కి ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి. శ‌ర్వానంద్‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తున్న `ర‌ణ‌రంగం` ఆగ‌స్టు 15న విడుద‌ల కానుండ‌గా… శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న‌`96` రీమేక్ ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =