కామ్రేడ్ గీతం విడుదల

2019 Latest Telugu Movie News, Comrade Anthem From Dear Comrade Movie Out Now, Dear Comrade Movie Latest News, Dear Comrade Movie Songs, Dear Comrade Movie Title Track Out Now, Dear Comrade Movie Updates, Dear Comrade Title Song Released, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Vijay Deverakonda Dear Comrade Title Song Revealed
Comrade Anthem From Dear Comrade Movie Out Now

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో చైతన్య ప్రసాద్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ ఆలపించిన కామ్రేడ్ గీతాన్నితెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ రోజు 04:33 PM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కామ్రేడ్ గీతం ప్రేక్షక అభిమానులను ఇంప్రెస్ చేసి డియర్ కామ్రేడ్ మూవీ పై ఆసక్తి తో పాటు అంచనాలు కూడా పెంచింది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=hrVEH_YqBdA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =