ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్

2019 Latest Telugu Movie News, Bharateeyudu 2 Movie Second Schedule To Start In August, Bharateeyudu 2 Movie Updates, Bharateeyudu 2 Second Schedule Starts in August, Bharateeyudu 2 Telugu Movie Latest News, Latest Telugu Movies, Kamal Haasan Ready for Second Schedule of Bharateeyudu 2, Bharateeyudu 2 Second Schedule Commences in August, Bharateeyudu 2 Second Schedule Shoot, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Bharateeyudu 2 Movie Second Schedule To Start In August
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ (భారతీయుడు ) మూవీ 1996 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగాఇండియన్ 2 (భారతీయుడు 2) భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో కమల్, కాజల్ పాల్గొంటారు. తాజాగా దర్శకుడు శంకర్ భారతీయుడు 2 మూవీ కి యంగ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్, ప్రియా భవాని శంకర్ లను ఎంపిక చేశారు. ఈ మూవీ లో ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ను సస్పెన్స్ లో ఉంచారు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్ ప్రతినాయకుడిగా నటించనున్నారని సమాచారం. 58 సంవత్సరాల సినీ కెరీర్ లో భారతీయుడు 2 తన ఆఖరి చిత్రం అని కమల్ హాసన్ చెప్పడం విశేషం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=SPLLbmTkuBM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 5 =