సోషియో ఫాంటసీ మూవీ లో కళ్యాణ్ రామ్ ?

2019 Latest Telugu Movie News, Kalyan Ram Interested To Make a Socio Fantasy Film, Kalyan Ram Latest Movie News, Kalyan Ram next Movie a socio fantasy thriller, Kalyan Ram Next socio fantasy flick, Kalyan Ram Socio Fantasy Film Latest Updates, Kalyan Ram to Act in Socio Fantasy Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kalyan Ram to Act in Socio Fantasy Movie

118 మూవీ సక్సెస్ తో నందమూరి కళ్యాణ్ రామ్ పలు మూవీస్ కు కమిట్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎంత మంచివాడవురా మూవీ లో నటిస్తున్నారు. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా మూవీ రూపొందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ, మెగా స్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సోషియో ఫాంటసీ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక నూతన దర్శకుడు నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెసయి తాను కూడా ఆ జానర్ మూవీ లో నటించాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో రూపొందిన అతనొక్కడే, పటాస్, జై లవ కుశ మూవీస్ ఘనవిజయం సాధించాయి. తాను హీరోగా నటించే ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మించాలనుకొంటున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=wPqWpn9VDJ8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =