ఆగ‌స్టు 15న‌ కాజ‌ల్ డ‌బుల్ ధ‌మాకా

2019 Latest Telugu Movie News, Kajal Aggarwal Double Dhamaka on August 15th, Double dhamaka for Kajal Aggarwal on 15th August, Kajal Aggarwal Two Movies Releasing On Same Day, Kajal Aggarwal Upcoming Movies , Kajal Aggarwal Starrer Ranarangam And Comali Movies to Release On 15th August, Actress Kajal Aggarwal Comali and Ranarangam will be releasing 15th August, Double happiness for Kajal Aggarwal, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kajal Aggarwal Double Dhamaka on August 15th

పుష్క‌ర‌కాలంగా క‌థానాయిక‌గా రాణిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న ఈ అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌… ఈ పంద్రాగ‌స్టు (ఆగ‌స్టు 15)న రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆ చిత్రాలే `ర‌ణ‌రంగం`(తెలుగు), `కోమ‌లి`(త‌మిళ్‌). శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పిరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా `ర‌ణ‌రంగం` ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా… `జ‌యం` ర‌వి హీరోగా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిట్యుయేష‌నల్ కామెడీ డ్రామా `కోమ‌లి` కూడా అదే రోజున థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. మ‌రి… ఒకే రోజున రాబోతున్న ఈ చిత్ర ద్వ‌యాల‌తో కాజ‌ల్ మ‌రో రెండు విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=tVbRdk4bX2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =