సాహో అయిపోయింది – సెల్ఫీతో ప్రభాస్

2019 Latest Telugu Movie News, saaho movie shoot wrapped up, Prabhas Saaho Movie Updates, Prabhas Says It With A Selfie, Prabhas Selfie on Last day of Saaho Shoot, Prabhas Selfie Photos, Saaho Latest Movie News, Sahoo Movie Team Surprise to Prabhas Fans, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
saaho movie shoot wrapped up

2017 లో కొట్టిన కొబ్బరికాయకు.. దాదాపు రెండు సంవత్సరాల తరువాత గుమ్మడి కాయ కొట్టారు సాహో సినిమాకు. భారీ యాక్షన్ సినిమా కావడంతో రెండు సంవత్సరాలు తీసుకొని సుజీత్ ద బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. టీజర్ చూస్తేనే మనకు ఆ విషయం అర్థమైపోతుంది ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారో. ఈరోజుతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగి… ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =