చైనాకు వెళుతున్న ఓ బేబి

2019 Latest Telugu Movie News, Oh Baby Going to China, Oh Baby to be dubbed & released in China, Oh Baby to get a grand release in China, Samantha Film To Release In China, Samantha Oh Baby all set to conquer the Chinese box office, samantha oh baby movie to release in china, Oh Baby Movie Latest News, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Samantha Oh Baby Movie to Release in China

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం సమంత కెరీర్లో ‘ఓ బేబీ’ ఒక మైలురాయిలాగే నిలిచిపోయేలా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాను చైనాలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే మన తెలుగు బాహుబలి సిరీస్ అక్కడ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ బేబి సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి కథా ప్రాధాన్యంతో పాటు,ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీస్ చైనాలో మంచి ఆదరణ పొందుతాయి. ఆవిధంగా “ఓ బేబీ” చైనీయులకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి చూద్దాం ఓ బేబి చైనాలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.

[subscribe]

[youtube_video videoid=oXxprpiYyP4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =