స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం

2019 Latest Telugu Movie News, Keerthy Suresh New Movie Completes Shoot in Spain, Keerthy Suresh Returns From Spain After Song Shoot, Keerthy Suresh sakhi movie shooting Completed in spain, keerthy suresh new movie shooting in spain Finished, Keerthy Suresh Back From Spain, Keerthy Suresh Sakhi Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్… ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌ ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని మ‌హేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో… కుటుంబ బంధాల‌కూ ప్రత్యేక స్థాన‌ముంటుంద‌ని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్, నదియా, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న‌ ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ హీరోయిన్‌ ఓరియంటెడ్ ఫిల్మ్… తాజాగా స్పెయిన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని స‌మాచారం. అలాగే మరో వారం రోజుల్లో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=6ub9sHJALIk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =