సైరా .. నేపథ్య సంగీతం

Julius Packiam to Score Background Music for Sye Raa Narasimha Reddy, Julius Packiam background score for Sye Raa, A New Background Score Composer For Sye Raa, Ram Charan taking support of Julius Packiam, New Bollywood Composer on board for Syeraa BGM, Sye Raa Movie Latest Movie News, Sye Raa Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. బాలీవుడ్ సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు. ప్రముఖ బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ జూలియస్ పేకియమ్ సైరా నరసింహా రెడ్డి మూవీ కి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాబూల్ ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ మూవీ కి నేపథ్య సంగీతం అందించి బాలీవుడ్ కు పరిచయమైన జూలియస్ పేకియమ్ , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్, కిక్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై , భారత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు నేపథ్య సంగీతం అందించారు. జూలియస్ నేపథ్య సంగీతం అందించిన ధూమ్ , గూండే, బాఘీ, బాఘీ 2 మూవీస్ ఘనవిజయం సాధించాయి. నేపథ్య సంగీత స్పెషలిస్ట్ గా జూలియస్ పేరుపొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=Y8juZs0Q2DY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =