గ్యాంగ్ లీడర్ నుండి రాబోతున్న ప్రీ లుక్

#GangLeader, 2019 Latest Telugu Movie News, Gang Leader Movie Pre Look Releasing Tomorrow, Gang Leader Movie Updates, Gang Leader Pre Look Release Date Locked, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Pre Look Release Date, Nani Gang Leader Pre Look To Be Out Soon, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Nani Gang Leader Pre Look To Be Out Soon

మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరగా సినిమాను కంప్లీట్ చేసి ఆగష్ట్ 30వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 11 గంటలకు ప్రీ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నాని స్వయంగా ఓవీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో నాని ఓ దొంగ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందుతుందట.

కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=FMwGC9-TIhQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =