ప్రేక్షకులకు హీరో మేఘాంశ్ లేఖ

2019 Latest Telugu Movie News, Meghamsh Srihari Emotional Letter To Telugu Audience, Meghamsh Srihari About Rajdooth Movie, Meghamsh Srihari Latest Movie News, Meghamsh Srihari Emotional Conversation With Audience, Rajdooth Telugu movie, Emotional Letter To Telugu Audience By Rajdooth movie Hero, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Meghamsh Srihari Emotional Letter To Telugu Audience

లెజండరీ యాక్టర్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా టాలీవుడ్ కు రాజ్ దూత్ మూవీ తో పరిచయమవుతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ రాజ్ దూత్ మూవీ ఈ రోజు రిలీజయింది. బైక్ నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ కి వరుణ్ సునీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రాజ్ దూత్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ దూత్ మూవీ రిలీజ్ సందర్భంగా హీరో మేఘాంశ్ ప్రేక్షకులకు ఒక లేఖ వ్రాశారు. రియల్ స్టార్ శ్రీహరి తనయుడు అనే పేరు తనకు చాలా బాధ్యత నిచ్చిందని, ఆ బాధ్యత తోనే రాజ్ దూత్ మూవీ లో నటించానని, కథ ను నమ్మి చేసిన మూవీ అని, మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నానని, శ్రీహరి గారు ఢీ, కింగ్ మూవీస్ లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసినట్టుగా తాను కూడా ఎంటర్ టైన్ చేయాలని వేసిన తొలిఅడుగు అని, మిమ్మల్ని అన్ని రకాలుగా అలరించే మూవీ రాజ్ దూత్ అని, శ్రీ హరి గారి నుండి నేర్చుకొన్న హార్డ్ వర్క్ ను తన శక్తిమేర ఉపయోగించిఈ మూవీ లో నటించానని, రాజ్ దూత్ మూవీ చూసి మేఘాంశ్ బాగా నటించాడు అనుకొనేలా నటించానని, ఇక మీ చేతుల్లో ఉంది .. విజయాన్ని ఇస్తారని నమ్ముతూ -మేఘాంశ్.

[subscribe]

[youtube_video videoid=FBmD-ZFLXkM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =