క్రిస్మస్‌ని టార్గెట్ చేసిన చైతు, సాయిపల్లవి?

2019 Latest Telugu Movie News, Naga Chaitanya And Sai Pallavi Movie Gearing up for Christmas Release, Naga Chaitanya Next movie To Release for Christmas, Naga Chaitanya And Sai Pallavi Movie Movie updates, Sai Pallavi Upcoming Movie Updates,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Naga Chaitanya And Sai Pallavi Movie Gearing up for Christmas Release

యువసామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమాని రూపొందించ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇటీవ‌ల పూజా కార్యక్రమాలు జ‌రుపుకున్న‌ ఈ చిత్రం… ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కేవలం రెండు లేదా మూడు నెలల్లోపే పూర్తి చేసి… క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చైతు ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో… ఆ చిత్రం పూర్తైన తరువాతే శేఖర్ కమ్ముల మూవీని పట్టాలెక్కిస్తాడ‌ని టాక్. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మ‌రి… ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్రం కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =