బాలీవుడ్ మూవీ లో సౌత్ విలన్

2019 Latest Telugu Movie News, South Villain Roped In For Bollywood Movie, popular South Film Actor to Play Deadly Villain in Bollywood, Kabir Duhan Singh roped an opportunity To Work In Bollywood, Actor Kabir Latest Movie News, South Villain Kabir Duhan Singh Upcoming Projects, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
South Villain Roped In For Bollywood Movie

జిల్ మూవీ తో ప్రతినాయకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన కబీర్ దుహాన్ సింగ్ కిక్ 2 , స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, జక్కన్న, కాంచన3, సాక్ష్యం వంటి మూవీస్ ద్వారా గుర్తింపు పొందారు. తమిళం లో రెక్క, వేదాళం, కన్నడ లో హెబ్బులి, అతిరథ వంటి మూవీస్ లో నటించారు. దక్షిణాది భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కబీర్ దుహాన్ సింగ్ బోలే చూడియాన్ మూవీ తో బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా
పరిచయమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వుడ్ పెక్కర్ మూవీస్ బ్యానర్ పై నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా షమా సుద్దీన్ (బ్రదర్ అఫ్ నవాజుద్దీన్) దర్శకత్వంలో బోలే చూడియాన్ హిందీ మూవీ రూపొందనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సౌత్ యాక్టర్ కబీర్ ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు. తమన్నా కు బ్రదర్ గా నటిస్తున్న కబీర్ పాత్ర చాలా ముఖ్య మైనదని, బాలీవుడ్ నటుల్ని పరిశీలించిన తరువాత కబీర్ ను ఆ పాత్రకు ఎంపిక చేశానని , హర్యానా రాష్ట్ర వాసి అయిన కబీర్ యాక్సెంట్ , ఈ మూవీ కి సూట్ అయిందని, జులై 25 వ తేదీ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఆగస్ట్ లో కబీర్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని దర్శకుడు షమా తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=93pI2uCumBw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =