రాశీ ఖ‌న్నా ఖాతాలో మ‌రో రెండు `మెగా` ప్రాజెక్ట్స్‌

2019 Latest Telugu Movie News, Raashi Khanna Signs Another Two Mega Projects, Raashi Khanna To Pair With Mega Family, Raashi Khanna to play Interesting Role, Raashi Khanna Signed Two More Projects, Raashi Khanna Latest Movie News, Raashi Khanna Next Project Details, Raashi Khanna in Allu Arjun next, Icon Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Raashi Khanna Signs Another Two Mega Projects

`ఊహ‌లు గుస‌గుస‌లాడే`(2014) చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆపై ప‌లు చిత్రాల్లో న‌టించినా… `సుప్రీమ్‌`, `తొలిప్రేమ‌`తోనే సాలిడ్ హిట్స్ ద‌క్కాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలే కావ‌డం విశేషం. `సుప్రీమ్‌`లో సాయితేజ్‌కి జోడీగా న‌టించిన రాశి… `తొలిప్రేమ‌`లో వ‌రుణ్ తేజ్‌కి జంట‌గా న‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ప్ర‌స్తుతం రాశి చేతిలో మ‌రో రెండు `మెగా` ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక‌టి `ప్ర‌తీ రోజు పండ‌గే` కాగా… మ‌రొక‌టి `ఐకాన్‌`. సాయితేజ్ హీరోగా న‌టిస్తున్న `ప్ర‌తీ రోజు పండ‌గే` సంక్రాంతికి రిలీజ్ కానుండ‌గా… అల్లు అర్జున్‌కి జోడీగా న‌టించ‌నున్న `ఐకాన్‌` వ‌చ్చే ఏడాదికి వేస‌వికి రిలీజ్ కానుంది. మ‌రి… మెగా హీరోల‌తో క‌ల‌సి న‌టించిన గ‌త రెండు సంద‌ర్భాల్లోనూ మెమ‌ర‌బుల్ హిట్స్ అందుకున్న రాశి… కొత్త చిత్రాల‌తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=uBOUURSm-S0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 2 =