విజువ‌ల్ వండ‌ర్‌ ‘బాహుబలి – ది బిగినింగ్‌’కి నాలుగేళ్ళు

2019 Latest Telugu Movie News,Baahubali The Beginning Movie Completes 4 Years, 4 Glorified Years for Baahubali , 4 Years Completed Prabhas Baahubali, Baahubali The Beginning Telugu Movie, Prabhas Telugu Movies, Prabhas Baahubali Completes 4 Years Today, Prabhas Starrer Baahubali Movie Latest Movie News , Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News,#4YearsForBaahubaliERA
Baahubali - The Beginning Movie Completes 4 Years

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. సినిమా సినిమాకి త‌న స్థాయిని పెంచుకుంటూ… అన‌తికాలంలోనే అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు జ‌క్క‌న్న‌. అలాంటి రాజ‌మౌళి కెరీర్‌లో విజువ‌ల్ వండ‌ర్స్‌గా తెర‌కెక్కిన‌ `బాహుబ‌లి` సిరీస్‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన తొలి చిత్రమే ‘బాహుబలి: ది బిగినింగ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ జాన‌ప‌ద చిత్రంలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీరవాణి సంగీతసార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. విజయేంద్ర ప్ర‌సాద్‌ కథను సమకూర్చిన ఈ ఎపిక్ ఎంటర్‌టైనర్… పలు ప్రాంతీయ, జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ జానపద చిత్రం… అన్ని భాష‌ల్లోనూ విజయఢంకా మోగించ‌డం విశేషం. శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’… 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘ‌న విజ‌యం సాధించడమే కాకుండా… తెలుగునాట ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌చింది. నేటితో ఈ విజువ‌ల్ వండ‌ర్‌ నాలుగు వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=pWDJb0D-y2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =