సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే

2019 Latest Telugu Movie News, Allu Arjun New Movie to Release for Sankranthi, Allu Arjun Trivikram Srinivas to release on Sankranthi, Allu Arjun New Movie Confirmed For Sankranthi Release, Allu Arjun Latest Movie News, AA19 release locked for Sankranthi , Allu Arjun Next Movie Released Date Fixed For Sankranthi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Allu Arjun New Movie to Release for Sankranthi

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే రిలీజ్‌ అయిన బన్నీ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో చిత్రబృందం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. సంక్రాంతికే తమ సినిమా విడుదల అని స్పష్టం చేసింది. అయితే తేదీ మాత్రం ప్రకటించలేదు. కాగా గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయిక కాగా టబు, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=EKlxgMPe6B0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =