ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్

2019 Latest Telugu Movie News, Jr NTR Works Hard in Gym for RRR Movie, Jr NTR Look In RRR Movie, Jr NTR Diet Plan, Jr NTR Hard Workouts for RRR Movie, Jr NTR Latest Movie News, RRR Telugu Movie Latest News, NTR gives his efforts for RRR, Jr NTR sheds Weight for RRR Movie, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Jr NTR Works Hard in Gym for RRR Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణ ట్రైబల్ హీరో కొమరం భీమ్ గా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. RRR మూవీ 2020 జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది.

ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీఫెన్స్ పర్యవేక్షణలో అరవింద సమేత వీర రాఘవ మూవీ లో సిక్స్ ప్యాక్ అబ్స్ తో ఎన్టీఆర్ కనిపించి నందమూరి అభిమానులకు  థ్రిల్ కలిగించారు. కొమరం భీమ్ పాత్ర కై ఎన్టీఆర్ మరొక సారి స్టీఫెన్స్ తో జతకట్టారు. ఎన్టీఆర్ లెగ్ ఎక్సర్ సైజ్ కు సంబంధించిన ఫోటో ను స్టీఫెన్స్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. తాను నటించే మూవీస్ లోని క్యారెక్టర్స్ కై తపన, అంకితభావం గల ఎన్టీఆర్ ను విజయాలు వరిస్తున్నాయి.

 

View this post on Instagram

 

Giving it everything we’ve got 💪🏼💥 #KomaramBheem #RRR #wedontskiplegday @jrntr @ssrajamouli

A post shared by Lloyd Stevens (@lloydstevenspt) on

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here