విజయ నిర్మల సంతాప సభ – తృటిలో తప్పిన ప్రమాదం..

2019 Telugu Full Movies, Small Accident at Vijaya Nirmala Garu Prayer Meeting, Vijaya Nirmala Prayer Meeting, Vijaya Nirmala Dasa Dina Karma, Vijaya Nirmala Santhapa Sabha, Actress Vijaya Nirmala Movies, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Small Accident at Vijaya Nirmala Garu Prayer Meeting

నటి, దర్శకురాలు విజయ నిర్మల ఈనెల 27వ తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషనల్‌ సెంటర్‌లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటు సినీ ప్రముఖుల దగ్గర నుండి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వారికోసం టెంట్ ఏర్పాటు చేశారు. అయితే అది ఒక్కసారిగా కూలిపోయింది. అప్పటికీ ఎవరూ రాకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు.

కాగా ఏడునెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె సినీ రంగానికి విశేష సేవలు అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here