సాహో మూవీ ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల

#PsychoSaiyaan, #SaahoFirstSingle, latest telugu movies news, Psycho Saiyaan Song Teaser from Saaho Movie Out Now, Saaho movie songs, Saaho Movie Updates, Saaho Telugu Movie Latest News, Saaho Telugu movie songs, Telugu Film Updates 2019, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Psycho Saiyaan Song Teaser from Saaho Movie Out Now

UV క్రియేషన్స్, T – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఆగష్టు 15 వతేదీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇండియా తో పాటు విదేశాలలో రూపుదిద్దుకున్న సాహో మూవీ లో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కంపోజ్ చేశారు.

సాహో మూవీ ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. సైకో సయాన్ సాంగ్ 8వ తేదీ రిలీజ్ కానుంది. టీజర్ లో స్టైలిష్ లుక్స్ తో ప్రభాస్ , అందాల తార శ్రద్దాకపూర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రభాస్ అభిమానులు టీజర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ బాహుబలి తరువాత ప్రభాస్ నటించే సాహో మూవీ పై ప్రేక్షకులకు,అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here