ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2019,Tollywood Cinema Latest News,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Kalyan Ram New Movie Title As Entha Manchivaadavuraa,Entha Manchivaadavuraa Title Logo Revealed
Nandamuri Kalyan Ram New Movie Title Revealed

ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా నిర్మాణసారథ్యం లో, శివలెంక కృష్ణ సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ విలువల నేపథ్యం లో కళ్యాణ్ రామ్ 17 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అందాల తార మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఎంత మంచివాడవురా ! టైటిల్ లోగో ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎంత మంచివాడవురా ! మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 వ తేదీ ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో ఈ మూవీ ని రిలీజ్ చేయాలని నిర్మాతల ప్లాన్ చేశారు. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి ప్రవేశిస్తుంది. హీరో కళ్యాణ్ రామ్
ఎంత మంచివాడవురా మూవీ తో పాటు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ టైటిల్ రావణ గా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

[youtube_video videoid=iNZE2chGEBc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 8 =